హీరో కం డైరెక్టర్ హీరోయిన్ కం సింగర్ లైన ఫరాన్ అక్తర్ – శిబాని దండేకర్ లు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు . ఫరాన్ అక్తర్ కు ఇంతకుముందే పెళ్లి కాగా భార్యకు విడాకులు ఇచ్చాడు . ఇక 37 ఏళ్ల శిబాని దండేకర్ ఫరాన్ తో కొంతకాలంగా డేటింగ్ చేస్తోంది . ఈ ఇద్దరి గురించి బోలెడు కథనాలు వస్తున్నాయి అయితే వాటి గురించి ఎప్పుడూ పెద్దగా పెదవి విప్పలేదు కానీ తాజాగా మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పకనే చెప్పారు .

#ShibaniDandekar #FarhanAkhtar

పెళ్ళికి సిద్దమైన హీరో హీరోయిన్ లు | Farhan Akhtar | Shibani Dandekar - Tollywood

Like - https://www.facebook.com/tollywood
Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine
Follow - https://www.twitter.com/tollywood

Official Page of Tollywood Magazine - Follow US

Maintained by Tollywood Inc., USA

https://facebook.com/tollywood
https://facebook.com/groups/tollywood
https://www.twitter.com/tollywood
https://www.vk.com/tollywood
https://www.instagram.com/tollywood
https://www.pinterest.com/tollywood
https://www.tollywood.tumblr.com
https://www.linkedin.com/company/tollywood
https://www.slideshare.net/tollywood
https://www.vine.co/tollywood
https://www.issuu.com/tollywood
https://www.dailymotion.com/tollywood

News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/)
Artist: http://audionautix.com/